కూకట్పల్లి, ఫిబ్రవరి 14 నేటి ధాత్రి ఇన్చార్జి
బుధవారం రోజు మీసేవ సెంటర్ లైన్ లో పోచమ్మ టెంపుల్ నుండి టెంపుల్ బస్టాండ్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమించుకొని ఉన్న డబ్బాలను,టిఫిన్ సెంట ర్లను,పకోడీ సెంటర్లను మొదలైన వాటిని వెనక కు జరిపినడుచుకుంటూ వెళ్లేవారికి వాహనాలలో వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిపించడం జరి గింది. ఈ సమస్య దీర్ఘకాలంగా కొన సాగుతూ వస్తుందని, గతంలో ఉన్న కేపిహెచ్బి ట్రాఫిక్ సిఐ వాళ్లకి ఈ విష యంలో సమస్యను పరిష్కరించాల ని కోరుతూ వచ్చిన స్థానిక ప్రజలకు ఇబ్బందులు ఎప్పటిలాగే ఉన్నాయ న్నారు.మధ్యలో నరసింహారావు బదిలీ అయిపోవడం ఆయన స్థానం లో జి వెంకట్ కెపిహెచ్బి టాపిక్ ఎస్
హెచ్ ఓ గా పదవి బాధ్యతలు చేప ట్టి నెల రోజూల కాలంలోనే మళ్లీ ఈ సమస్య నా దృష్టికి రావడంతో కాల నీవాసులకు సత్వరమే వీధులలో ఉన్న ఫుట్ పాత్ వ్యాపారస్తులను ముందు వెనుక జరిపించి పెట్టుకు నేందుకు బుధవారం రోజు తాను క్లిష్టంగా మారిన సమస్యను పరిష్కా ర దిశకు తీసుకురావడం జరిగిందని కెపిహెచ్బి ట్రాఫిక్ సిఐ జి వెంకట్
మీడియా ప్రతినిధితో తెలియజే శారు.