పత్తిపాక రైతన్న ఆవేదన

తడక ప్రభాకర్ పత్తిపాక గ్రామం రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే ఈ దారి గుండా వెళ్లాలి గత కొన్ని నెలల క్రితం భారీ వర్షాలకు బ్రిడ్జి నిర్మించినప్పుడు అటు ఇటుగామట్టి పోయడం జరిగింది ఈమట్టి మొత్తం అధిక వర్షాలకు రోడ్డు దెబ్బతిన్నది రైతన్నలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొట్టుకపోయిన మట్టి గుండా వాహనదారులు, ఎడ్ల బండ్లు ,ప్రజలు ప్రయాణం అరచేతిలో పెట్టుకొని నడుపుతున్నారు పంట పొలాల వెళ్లాలంటే అధిక బరువున్న బస్తాలను పంట చేనులోకి వెళ్లాలంటే రైతన్నల ప్రయాణం నరకంగా సాగి స్తున్నారు ఈ రోడ్డును బాగు చేసి రైతన్న కోరిక తీర్చాలని ఎవరు కూడా ఆలోచిస్తలేరు ఇకనైనా మండల అధికారులు నాయకులు ప్రమాదం జరగకముందే బాగు చేయాలని కోరడమైనది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!