శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 19 నుండి 49 వ బ్రహ్మోత్సవములు
వనపర్తి నేటిధాత్రి
వనపర్తి జిల్లా కేంద్రం 33 వ వార్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో 49వ బ్రహ్మోత్సవములు ప్రత్యేక పూజలు హోమాలు 22న శ్రీవారి కల్యాణోత్సవం 23న ఉదయం హోమం పూర్ణాహుతి సాయంత్రం రథోత్సవం 24న హోమం మహా పూర్ణాహుతి చక్రతీర్థం సాయంత్రం పుష్పయాయాగం ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు ఆలయ ఈ వో ఎస్ ఆంజనేయులు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త బృందం సభ్యులు అంగడి నరేందర్ దొంత నందు ఒక ప్రకటనలో తెలిపారు ఈ మేరకు 49వ బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెంకటేశ్వర స్వామి
కృపకు పాత్రలు కావాలని వారు కోరారు
