Date 24/06/2024
—————————————-
రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్ గారిని ఎంపీ రవిచంద్ర సోమవారం సాయంత్రం ఎర్రవల్లి లోని వారి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛమిచ్చి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు
ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి ధన్యవాదాలు
