గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో రెండు సెంటర్లు ఒకటి ఆదర్శ మోడల్ స్కూల్ రెండు చెల్పూర్ జెడ్ పి ఎస్ ఎస్ స్కూల్ లో పరీక్ష కేంద్రంలో నిర్వహించడం జరిగింది గణపురం ఆదర్శ మోడల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ సుమన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు 241 మంది సోమవారం నాడు పరీక్షకు హాజరై ప్రశాంతంగా పరీక్ష రాయడం జరిగింది