మహ ముత్తారం నేటి దాత్రి.
మహా ముత్తారం మండలంలోనిములుగుపల్లి, మహ ముత్తారం అంకుసాపూర్ పలు గ్రామం లోజరిగిన శుభకార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర యువజన నాయకుడు శ్రీ తెలంగాణ వెంకటేశ్వరరావు .
ములుగుపల్లి గ్రామం లో దేవేందర్ – భూమిక వారి పెళ్లి వేడుకలో పాల్గొని నూతన వధూవరులు ఆశీర్వదించారు..
అంకుసాపూర్ గ్రామం లో నరిగే రాజమహేందర్ -హారిక వారి పెళ్లి వేడుకలో పాల్గొన్నరు
ములుగుపల్లి గ్రామం లో మాజీ ఎంపీటీసీ రాజబాబు కూతురు కర్ణవేదన కార్యక్రమం లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు
ములుగుపల్లి గ్రామం లో సీనియర్ నాయకుడు శ్రీ తమ్మడి బాలాజీ వారి ఇంటి కార్యక్రమం లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు
అనంతరం మహ ముత్తారం రెవెన్యూఆఫీస్ లో ములుగుపల్లి గ్రామం నికి చెoదిన ముక్కెర రమేష్ గౌడ్ కూతురి కళ్యణ్ లక్ష్మి చెక్కును శ్రీ తెలంగాణ వెంకటేశ్వరరావుఅందచేసారు