
కూకట్పల్లి, ఫిబ్రవరి 28 నేటి ధాత్రి ఇన్చార్జి
తెలంగాణ రాష్ట్రంలో నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన గృహల క్ష్మి,మహాలక్ష్మి పథకాలను పురస్క రించుకొని స్థానిక 124 డివిజన్ ఆల్విన్ కాలనీలోని తులసివనం అపార్ట్మెంట్స్ ముందర తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫోటోకు కాంగ్రెస్ మహిళా నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూరు ఆధ్వర్యంలో పాలా భిషేకం జరిగింది.ఈ కార్యక్ర మానికి కూన సత్యంగౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సంద ర్భంగా శిరీష సత్తూరు మాట్లాడు తూ ఎన్ని కష్టనష్టాలు వచ్చినా జనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఎంతటి నిర్ణయం తీసు కుం టారు అనే దానికి ఉదాహరణ తెలం గాణ రాష్ట్రం ఇవ్వడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోపే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 200 యూనిట్ల కరెం
టు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి పేద వాళ్ళని ఆదు కున్నారని ఆమె తెలిపారు.ఈ కార్య క్రమంలో డివిజన్ జిల్లా అధ్య క్షులు మారెళ్ళ శ్రీనివాస్,తెనాలి పంతులు, పోగు శ్రీనివాస్,రామరాజు,రెహమా న్,లింగం,బాలు,రాజా,నారాయ ణ,మనమ్మ,సుజాత,లీల,జమీన్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.