
యాదాద్రి భువనగిరి, నేటి దాత్రి
చౌటుప్పల్:తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా మండల ప్రజా పరిషత్ చౌటుప్పల్ కార్యాలయ ఆవరణలో శ్రీ. పి రవీందర్ ప్రత్యేక అధికారి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీ ఓ అంజి రెడ్డి పర్యవేక్షకులు విజయ్ కుమార్, ఏపీవో మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.