తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డా౹౹ఎ. చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
టీపీసీసీ అద్యక్షులు & ఎమ్మెల్సీ, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగ,నారాయణ్. పాల్గొన్నారు.