హుజురాబాద్ :నేటి ధాత్రి
హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్
జూన్ 2 న తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి శుభాకాంక్షలు ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా ఘనంగా జరుపుకోవాలని కోరుతున్న ప్రణవ్. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్నా ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మీ ఆకాంక్షను అనుగుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ వేడుకలు ప్రతి గ్రామాన కాంగ్రెస్ కార్యకర్తలు సంతోషంగా జరుపుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ డే ఉత్సవాల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు భాగస్వాములు కావాలి అని తెలిపారు