నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని ఆధార్ సేవ కేంద్రాన్ని బుధవారం తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ వరకు ఆధార్ సేవ శిబిరం అందుబాటులో ఉంటుంది కావున మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ కార్డు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవలసిందిగా ఆయన మండల ప్రజలకు సూచించారు.