తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం కట్కూరు గ్రామంలో పాఠశాలలో ఇంతకుముందు ఉపాధ్యాయులతో కొనసాగిందని ఇప్పుడు ఉపాధ్యాయుల కొరతతో పాఠశాలలు విద్యార్థులకు చదువుకోవడానికి విద్య బోధించడానికి ఉపాధ్యాయులు లేరని వెంటనే సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకొని ఇక్కడ పనిచేసిన ఉపాధ్యాయులను యధావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేణుగోపాలరావు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు