వనపర్తి నేటిధాత్రి;
మార్నింగ్ వాకింగ్ లో భాగంగా వనపర్తి పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాల దగ్గర అనుకోకుండా చదువు చెప్పిన ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు . ఈ సందర్భంగా చదువు చెప్పిన ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ అందరిని విద్యార్థులతో పరిచయం చేసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు.ఎక్కడ స్థిరపడ్డారు ఏం పని చేస్తున్నారని వివరాలు సేకరించి ఆనందపడ్డారు. విద్యార్థులు కలకొండ శ్రీనివాసులు కలకొండ కిషోర్ వై వెంకటేష్ వజ్రాల సాయిబాబా పోలిశెట్టి సురేష్ గంధం రాజు పోలిశెట్టి మురళీమోహన్ ఆవోప జోన్ ఉమ్మడి.పాలమూరు నాయకుడు సం బు వెంకటేశ్వర్లు నరహరి నరేష్ నరహరి చందు తదితరులు ఉన్నారు విద్యార్థులు కలిసి నందుకు చదువు చెప్పిన ఉపాద్యాయులు విజయకుమార్ సంబరపడ్డారు
మార్నింగ్ వాకింగ్ లో పూర్వ విద్యార్థులతో ఉపాధ్యాయుడు
