“నేటిధాత్రి” బిగ్ బ్రేకింగ్
తస్లిమాపై “నేటిధాత్రి” ఐదు సంవత్సరాల పోరాటం
మహబూబాబాద్ జిల్లా:
మహబూబాబాద్ సబ్ రిజిష్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..
రెడ్ హ్యాండెడ్ గాపట్టుకున్న ఏసీబీ ఆధికారులు..
ఏసీబీ ట్రాప్ లో మానుకోట సబ రిజిస్టర్ తస్లీమా..
19,200 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తస్లీమా…
రిజిస్టేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిష్టర్..