Tamil Woman Enters Washington Mayor Race
వాషింగ్టన్ మేయర్ ఎన్నికల బరిలో తమిళ మహిళ
అమెరికాలోని వాషింగ్టన్లో జరగబోయే మేయర్ ఎన్నికల్లో భారత సంతతి మహిళ పోటీ చేయనున్నారు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి డెమోక్రటిక్ ఆధిపత్యం కొనసాగుతున్న ఆ ప్రాంతంలో ఆమె విజయం ఖాయమని విశ్లేషకుల అభిప్రాయం. వివరాల్లోకెళితే…
మోడల్‌కాలనీగా సాగర్‌నగర్ అభివృద్ధి
19 మంది సివిల్ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి
శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే
ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి
‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్
స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్
మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ
జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం
ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!
పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి
ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!
మోడల్‌కాలనీగా సాగర్‌నగర్ అభివృద్ధి
సొమ్ము కొట్టు.. ఎఫ్‌సీ పట్టు!
19 మంది సివిల్ జడ్జీలకు సంస్థాగత శిక్షణ పూర్తి
శ్రీశైలంలో మిగిలింది 43 టీఎంసీలే
ఏఐ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి
‘యుద్ధం’తో పెరిగిన నిర్మాణ వ్యయం: క్రెడాయ్
స్త్రీ శక్తికి దన్నుగా పది సూత్రాలు: సత్యకుమార్
మహిళల జోలికొస్తే క్షమించం: రాయపాటి శైలజ
జిహాదీ గురించి తెలుసుకుంటున్నాం
ఎదురుదెబ్బలకు అధైర్యపడొద్దు!
పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు
విదేశీ ప్రయాణం చేసిన అర్చకులు..గర్భాలయంలోకి ప్రవేశించడానికి
ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించాల్సిందే!
రిని సంపత్.. ప్రస్తుతం ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వర్తిస్తు్న్నారు. వృత్తి జీవితమంతా ప్రభుత్వ కార్యక్రమాలకు, పౌరసేవలను మెరుగుపరచడంలో గడిపిన ఆమె.. డెమోక్రటిక్ పార్టీ తరఫున ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున ‘ఫిక్స్ ది బేసిక్స్’, ‘ఏ న్యూ డీసీ’ నినాదాలతో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరంలోని రోడ్లపై గుంతలను పూడ్చడం, మురుగునీటి వ్యవస్థను అరికట్టడం, ధరలను తగ్గించడం, ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.
