తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం, బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తేదీ 11. 11. 2024 నుండి 14 వరకు ఇటీవల జరిగిన తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుండి విద్యార్థునులు రాజన్న జోన్ III లొ పదవ జోనల్ మెదక్ జిల్లాలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల కళాశాల మీట్ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి క్రీడ పోటీలలో తంగళ్ళపల్లి మండలం బదనపల్లి గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొని అండర్ 14. విభాగంలో కోకో ప్రథమ స్థానం అండర్ 17. విభాగంలో బ్యాడ్మింటన్ జట్టు ప్రథమ స్థానం అండర్ 19 విభాగంలో బ్యాడ్మింటన్ జట్టు ప్రథమ స్థానం మరియు మరియు హ్యాండ్ బాల్ జట్టు ద్వితీయ స్థానం సాధించారు అండర్ 17. విభాగంలో జి రుషిత హైజఫ్ గోల్డ్ మెడల్ డిస్క్ ష్ త్రో పి శరణ్య సిల్వర్ మోడల్ త్రీ కే రన్ వి సుచరిత సిల్వర్ కైవసం చేసుకున్నారు వీటిలో ప్రతిభ చాటిన విద్యార్థులను 18.11.2024న. మార్ అసెంబ్లీలో ప్రిన్సిపాల దర్శనాల పద్మ వైస్ ప్రిన్సిపల్ రమ్యకృష్ణ జూనియర్ వయసు ప్రిన్సిపల్ వింధ్య మాలతి పిడి అలేఖ్య పీఈటి జ్యోతి మరియు ఉపాధ్యాయ అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు