
Former Minister Varyulu T. Jeevan Reddy
వెల్లుల రోడ్ లో వి ఆర్ ఎం గార్డెన్స్ లో జరుగుతున్న.
మెట్ పల్లి జులై 31 నేటి ధాత్రి
వెల్లుల రోడ్ లో వి ఆర్ ఎం గార్డెన్స్ లో జరుగుతున్న మెట్పల్లి మండల మాజీ జడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి కుమార్తె వివాహానికి మాజీ మంత్రి వర్యులు టీ. జీవన్ రెడ్డి,రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ మనల మోహన్ రెడ్డి తో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.