మెగా లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి. ‌‌

పారా లీగల్ వాలంటీర్ మంగళపల్లి శ్రీనివాస్ ‌

మొగుళ్ల పెళ్లి నేటి ధాత్రి ‌

జయశంకర్ జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సీ పేటగ్రామ బస్టాండ్ ఆవరణంలో ఈనెల 28 వ తేదీ న జరగబోయే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన చెప్పడం జరిగింది. రాజీ పడదగిన కేసులు సివిల్ మరియు క్రిమినల్ కేసులు యాక్సిడెంట్ కేసుల్లో లోక్ అదాల ద్వారా కాలయాపన కాకుండా న్యాయం అందించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని వాడుకొని కేసులు రాజీ చేసుకోవాలని ఆయన కోరారు 28 వ తేదీన నిర్వహించే మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పారా లీగల్ వాలంటీర్ మంగళపల్లి శ్రీనివాస్ అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!