
Zaheerabad Taibazar auction..
జహీరాబాద్ లో తైబజార్ వేలము
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2025 2026 సంవత్సరము యొక్క తైబజారు మరియు కబేళాల ఫీజు వసూలు చేయుటకు వేలము తేది: 28-08-2025 గురువారం ఉదయం 11:30 గం,,లకు పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ యందు జరగనుంది.కావున వేలములో పాటలో పాల్గొనే అసక్తి కల వారు నియమనిబంధనలు తెలుసుకొని వివరముల పట్టిక పురపాలక సంఘం కార్యాలయము నోటీసు బోర్డుపై అన్ని ప్రభుత్వ కార్యలయముల నోటీసు బోర్డుల పై ఉందని పురపాలక సంఘం అధికారులు తెలిపారు కావున ఎవరైనా ఈ వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు అధికార పురపాలక సంఘం కార్యాలయము నోటీసు బోర్డుపై ఉండని సూచించారు