Police Dog squad teams

జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు.

జహిరాబాద్ చేరుకున్న డాగ్ స్క్వాడ్ బృందాలు. జహీరాబాద్ నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిసరాల్లో శుక్రవారం సీఎం రెవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీసు డాగ్ స్క్వాడ్ బృందాలు జహిరాబాద్ చేరుకొని తనిఖీ చేసాయి.

Read More
error: Content is protected !!