
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్
మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ గారి అదేశాలతో ➡ *₹ 8,02,000/- సీఎం సహయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కుల పంపిణీ జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాలకల్, కోహిర్, ఝరాసంగం, మొగుడంపల్లి,జహీరాబాద్ మండలాల గ్రామాల లబ్దిదారులకు సీఎం సహయనిధి చెక్కులను, నాయకులు న్యాలకల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం. నర్సింలు గారు, కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, మొగుడంపల్లి మండల అధ్యక్షులు…