church

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్.

జహీరాబాద్ లో రన్ ఫర్ జీసస్. జహీరాబాద్. నేటి ధాత్రి:         జహీరాబాద్ పట్టణంలో శనివారం మెథడిస్ట్ చర్చ్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా చర్చి వద్ద ప్రత్యేక ప్రార్ధన నిర్వహించి, ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ రైల్వే గేట్ వరకు, అక్కడి నుండి పస్తపూర్ కూడలి వరకు, తిరిగి మెథడిస్ట్ చర్చ్ గార్డెన్ నగర్ వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మతపెద్దలు, భక్తులు,…

Read More
Government

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ.

జహీరాబాద్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ జహీరాబాద్ నేటి ధాత్రి: రాజ్యాంగ పరిరక్షణ పేరుతో జహీరాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. టి జి ఐ ఐ సి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ప్రజలను చైతన్యవంతం చేసిన కే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Read More
Eid-ul-Fitr prayers

జహీరాబాద్ లో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు 8:30.

జహీరాబాద్ లో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు 8:30 చంద్రుడు కనిపించిన తర్వాత ఉదయం 8:30 గంటలకు జహీరాబాద్‌లోని ఈద్గాలో ఈద్-ఉల్-ఫితర్ ప్రార్థనలు నిర్వహించబడతాయని ఈద్గా కమిటీ ప్రకటించింది. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్,ఈద్గా కమిటీ పర్యవేక్షణలో ఈద్గా మైదానంలో విలేకరుల సమావేశం జరిగింది.అన్ని మసీదుల నుండి యువకులు మరియు నగర పండితులను ఆహ్వానించారు.ముఫ్తీ నజీర్ అహ్మద్ హుసామి, ముఫ్తీ ఖలీల్ అహ్మద్ ఖాస్మి మరియు ఖాజియుద్దీన్ ఖతీబ్ ఈద్గా,ప్రస్తుత పరిస్థితిని వెలుగులోకి తెస్తూ, యువత ఐక్యంగా ఉండి మతంపై…

Read More
Heavy rainHeavy rain

జహీరాబాద్ లో వడగళ్ల కూడిన భారీ వర్షం..

జహీరాబాద్ నియోజకవర్గం లో వడగళ్ల కూడిన భారీ వర్షం l జహీరాబాద్. నేటి ధాత్రి:   జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో శనివారము నాలుగున్నర గంటల ప్రాంతంలో అప్పటివరకు భానుడి భగభగతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వడగండ్ల వానకు తోడుగా బికర గాలులతో తోడవడంతో ప్రజలు భయాందోళన వచ్చింది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు వానగాళ్లు తో ప్రజలు ఇక్కట్లు పడ్డారు….

Read More
Muslim

హజ్ హౌస్ పెండింగ్ పనులను ప్రారంభించాలని డిమాండ్.

జహీరాబాద్‌లో ముస్లిం వివాహ మందిరం మరియు హజ్ హౌస్ పెండింగ్ పనులను ప్రారంభించాలని డిమాండ్ జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రూ. 1 కోటి వ్యయంతో ఆమోదించబడిన మినీ హజ్ హజ్ మరియు ముస్లిం వివాహ మందిరం యొక్క పెండింగ్ నిర్మాణ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, మాజీ హజ్ కమిటీ సభ్యుడు ముహమ్మద్ యూసుఫ్ ఒక పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ, 2022 లో, జహీరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హజ్…

Read More
Sri Rachanna Swamy

శ్రీ రాచన్న స్వామి వారిని దర్శించుకున్న.!

శ్రీ రాచన్న స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహీర్ మండలం బడంపేట్ గ్రామంలో శ్రీ రాచన్న స్వామి జాతర మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.వారికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు.గిరిధర్ రెడ్డి శ్రీ రాచన్న స్వామి వారికి పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్…

Read More
Cheddi Gang

జహీరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్.

జహీరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ లో చెడ్డి గ్యాంగ్ దొంగల ముఠా హల్ చల్ చేసింది. పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీలో దొంగల ముఠా కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక చెడ్డి గ్యాంగ్ దొంగలు గుంపుగా కదులుతూ చోరీకి యత్నించారు. దొంగల అలజడితో కుక్కలు మొరగడం, స్థానికులు మేల్కొనడంతో పరారయ్యారు. దొంగల ముఠా కదలికల వీడియో బుధవారం వైరల్ కావడంతో పోలీసులు కాలనీ సందర్శించి…

Read More
Nimes Corridor

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్

ఉపాధి లేక స్థానికులు ప్రజలు ఎదురుచూస్తున్న నిమ్స్ కొరిడార్ ను జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ లో నిమ్స్ కొరిడార్ దాదాపు 13 వేల ఎకరాలకు భూమి అలర్ట్ చేయడం జరిగింది గత 15 సంవత్సరాల నుండి ఇదిగో నిమ్స్ అదిగో నిమ్స్ అంటూ పప్పం గడపుడే అవుతుంది స్థానిక యువత చదువు పూర్తి చేసుకొని నాకు ఉద్యోగాలు వస్తాయని గత 15 సంవత్సరాల నుండి డిగ్రీలు పీజీలు పూర్తిచేసుకుని ముసలి వాళ్లు అయ్యే పరిస్థితికి వస్తున్నారు…

Read More
MIM

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం.

ఘనంగా ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం జహీరాబాద్. నేటి ధాత్రి: వార్త ఏమిటి: సంగారెడ్డి జిల్లాలో శాసనసభనియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రోడ్లు భవనాల విశ్రాంతి గృహం ఆవరణలో శనివారం ఉదయం ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించినట్లు, ఎంఐఎం అద్యక్షులు అత్తర్ అహ్మద్ తెలిపారు. ఈకార్యక్రమంలోపలువురుఎంఐఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More
Ramadan Namaz

జహీరాబాద్ లో రంజాన్ మాస నమాజ్.!

జహీరాబాద్ లో రంజాన్ మాస నమాజ్_ఇ_తారావీహ్_రోజు_3_ పారే ప్రార్థన స్థలాల పేర్లు జహీరాబాద్. నేటి ధాత్రి: విశ్రాంతి లేదా విశ్రాంతి అని అర్థం, తరావీహ్ అనేది రంజాన్ సమయంలో ప్రతి ఒక్క రాత్రి సాయంత్రం ప్రార్థన, ఇషా తర్వాత చేసే స్వచ్ఛంద ప్రార్థన. ఇది అత్యంత సిఫార్సు చేయబడిన సున్నత్ కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మసీదులు ఈ ఆశీర్వాద మాసంలోని ప్రతి రాత్రి పురుషులు మరియు మహిళల కోసం తారావీహ్ ప్రార్థనలను నిర్వహిస్తాయి. నమాజ్_ఇ_తారావీహ్_రోజు_3_ పారే జహీరాబాద్ మస్జిద్ బాగ్దాదీ…

Read More
drip irrigation

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా

క్షేత్ర స్థాయిలో బిందు సేద్యాన్ని పరిశీలించిన జిల్లా ఉద్యనవవ అధికారి. జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము, జహీరాబాద్ మరియు మొగుడంపల్లి మండలంలో బిందు సేద్యం తో పంటల సాగుకు పరిశీలించి న సంగారెడ్డి జిల్లా ఉద్యనవవ అధికారి సోమేశ్వర రావు.తెలంగాణ ఉద్యానవన శాఖ పథకం ద్వారా రైతులకు రాయితీ లపై అందజేసి న బిందు సేద్య పరికరాల వినియోగాన్నీ ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలోపర్యటించి తనిఖీ చేశారు. మండలం లోని మల్చేల్మా,మొగుడంపల్లి, చిన్న హైదరాబాద్ గ్రామాలలో…

Read More
error: Content is protected !!