
యువకులారా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారండి భావితరాలకు.
యువకులారా యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా మారండి భావితరాలకు మంచి భారతాన్ని అందిద్దాం మాదకద్రవ్య రహిత సమాజం కోసం పాటుపడదాం రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ జైపూర్,నేటి ధాత్రి: మాదక ద్రవ్యాలు,గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు భాగస్వామ్యలై భావితరాలకు మంచి భవిష్యత్తుని,అందమైన భారతాన్ని అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మత్తుపదార్థాల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో విద్యార్థులకు అవగాహనా…