
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం ఉద్యమ పార్టీకి 25ఏళ్ళు పూర్తి. తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్ తెలంగాణలో భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదే రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలి. బిఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి. నర్సంపేట నియోజకవర్గo నుండి 25000 మంది కార్యకర్తలు తరలి రావాలి బిఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం…