
మాజీ కౌన్సిలర్ల రాసలీలలు.
మహబాబాబాద్ లో “మాజీ కౌన్సిలర్ల” రాసలీలలు. ఓయో రూమ్ లో భార్యకు అడ్డంగా దొరికిన మాజీ కౌన్సిలర్.. చితక్కొట్టిన భార్య, బంధువులు. నేటిధాత్రి, మహబూబాబాద్. మహబాబాబాద్ జిల్లాకు చెందిన జాతీయ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్ గోగుల రాజు, మరో మాజీ కౌన్సిలర్ తో ఓయో రూంలో ఉండగా, భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సంఘటన కలకలం సృష్టించింది. గోగుల రాజు భార్య కూడా 28వ వార్డుకు కౌన్సిలర్ గా పనిచేసింది….