
మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం.
మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉగాది సమ్మేళనం సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి ) సిరిసిల్ల జిల్లా లోని మానేరు రచయితల సంఘం ఆధ్వర్యంలో విశ్వా వసు నామ సంవత్సర ఉగాది కవి సమ్మేళనం సినారే జిల్లా గ్రంథాలయంలో ఘనంగా జరిగినది. సభాధ్యక్షులుగా కందేపి రాణి ప్రసాద్ ముఖ్యఅతిథిగా నాగుల సత్యనారాయణ విశిష్ట అతిథిగా జూకంటి జగన్నాథం గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మడూరి అనిత రచించిన కవితా సంపుటిని జూకంటి జగన్నాధం గారు…