
అమ్మ మాట అంగన్వాడి బాట.
అమ్మ మాట అంగన్వాడి బాట… కల్వకుర్తి నేటి ధాత్రి: కల్వకుర్తి మున్సిపాలిటీ పట్టణంలోని బాలరాం నగర్ 9 వార్డ్ లో మంగళవారం అంగన్వాడి కేంద్రంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన MRO ఇబ్రహీం కల్వకుర్తి మున్సిపాలిటీ కమిషనర్ మహమ్మద్ CDPO భాగ్యమ్మ గారు UPS హెడ్మాస్టర్ శ్రీనివాస్ గారు కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పరుశపాకుల శేఖర్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అంగన్వాడీ కేంద్రంలో…