
మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం.
మాజీ ఎమ్మెల్యే గండ్ర దంపతులకు ఘన స్వాగతం బిఆర్ఎస్ పార్టీ టేకుమట్ల మండల నాయకులు భూపాలపల్లి నేటిధాత్రి: బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను అమెరికాలో దిగ్విజయంగా నిర్వహించి అమెరికా పర్యటన ముగించుకొని, నేడు స్వదేశానికి తిరిగి వచ్చిన భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన…