
పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు.
మాదిగ అమరుల త్యాగాల ఫలితమే ఏ. బి. సి వర్గీకరణ – పల్లె పల్లెనా అమర వీరుల స్మారక వారోత్సవాలు నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఐనవోలు మండల ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం ఐనవోలు మండల కేంద్రంలో ఎం.ఆర్. పి. ఎస్. ఐనవోలు మండల అధ్యక్షులు చింత అశోక్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి బొక్కల నారాయణ మాదిగ మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30…