
నేత కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం.
నేత కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం బత్తుల విఠల్ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని బీ ఆర్టి యు జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ డిమాండ్ సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి) సిరిసిల్ల పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుడు బత్తుల విఠల్ అనే వ్యక్తి ఆత్మహత్య పాల్పడడం జరిగినది. ఈ ఘటనకు సంబంధించి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మాది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్…