ఫ్లాష్ ఫ్లాష్…. ఫ్లాష్ ఫ్లాష్ అత్యవసర సమాచారం…..
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం… సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేసేవారు…. తప్పనిసరిగా… కొత్త బ్యాంకు అకౌంట్ ను తీసి… దాని మొదటి పేజీ కాపీని నామినేషన్ ఫారాలకు జత చేయాలి… ఇది తప్పనిసరి… లేనిచో నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది.ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని గమనించగలరు..
