warangal prajanikaniki abinandanalu, వరంగల్ ప్రజానీకానికి అభినందనలు
వరంగల్ ప్రజానీకానికి అభినందనలు సీపీ డాక్టర్ వి.రవీందర్ మూడు విడతలలో జరిగిన పరిషత్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రజలకు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ వి.రవీందర్ అభినందనలు తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ అర్బన్, రూరల్, జనగామ జిల్లాల్లో మూడు విడతల్లో మొత్తం 36 మండలాల్లోని 36 జడ్పీటిసీ ఎన్నికలతోపాటు, 413ఎంపిటిసిలకు మూడు విడతల్లో నిర్వహించిన పోలింగ్ పూర్తిగా ప్రశాంతవంతమైన వాతావరణంలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా పోలింగ్…