
ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ.
ఓటర్ల జాబిత ఫారంల సవరణ పై పలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమైన ఆర్డీఓ డాక్టర్.కె.నారాయణ ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ పరకాల నేటిధాత్రి; 104 పరకాల నియోజకవర్గ ఓటర్ల జాబితా ఫారం 6,7,8ల సవరణ పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని పరకాల ఆర్డీవో కె. నారాయణ నిర్వహించారు. మంగళవారం పట్టణలోని ఆర్డీవో కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు.ఓటర్ల జాబితాలో నూతన,ఓటర్ల మార్పుచేర్పులు,ఒక…