
తుది ఓటర్ల జాబితా పై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం ఎంపీడీవో లక్ష్మి నారాయణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలంలో ఓటర్ల తుది జాబితా పై సమావేశం నిర్వహించినట్లు తెలుపుతూ మండలంలో ప్రతి గ్రామంలో ఎలక్షన్ బూతులు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎవరైనా చెత్త వ్యతిరేక కార్యాపాలకు పాల్పడకూడదని ఎలక్షన్లు సజావుగా జరిగేందుకు తగిన సిబ్బంది ఏర్పాటు చేశామని…