
తొలినాటి కూరగాయ దొండ…
తొలినాటి కూరగాయ దొండ… తొంటి అంటే తొలినాటిదని అది తొండి కాయ’గా కన్నడంలోనూ దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది. దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్లో ‘కాక్సీనియా’ అంటే ఎర్రపండు అని! బెండని లేడీస్ ఫింగర్ అన్నట్టే, దీన్ని ‘జెంటిల్ మాన్స్ టో’ అంటారు. ఘృతపాకేన కరోతి రోచనమ్ తొంటి’ అంటే తొలినాటిదని! అది ‘తొండి కాయ’గా కన్నడంలోనూ, దొండకాయగా తెలు గులోనూ పరిణామం చెందింది. దొండ మన ప్రాచీన కూరగాయ! లాటిన్లో ‘కాక్సీనియా’…