సెలబ్రిటీలతో ప్రకటనలు.!..రియల్ మోసాల ఉచ్చులో సమిదలవుతున్న సామాన్యులు.!
`సెలబ్రిటీలతో ప్రకటనలు `చాలా సందర్భాల్లో మోసపోయేది వినియోగదారులే `మార్కెట్ మాయాజాలం ఎప్పుడూ భ్రమింపజేస్తుంది `కొనుగోళ్లకు ముందు కంపెనీ ట్రాక్ రికార్డు అధ్యయనం చేయడం అవసరం `ప్రకటనలో పాల్గనేముందు ట్రాక్ రికార్డు అధ్యయనం చేయడం సెలబ్రిటీలకు అవసరం `తమ ప్రభావం సమాజంపై ఉన్నప్పుడు దీన్ని నైతిక బాధ్యతగా స్వీకరించాలి `డబ్బు తీసుకున్నాం…మాకు సంబంధం లేదనుకోవద్దు `సెలిబ్రిటీలపై గుడ్డి విశ్వాసంతో కొనుగోళ్లకు ముందుకొచ్చే ప్రజలే అధికం `సమిధలయ్యే జీవితాలకు ఎవరు బాధ్యులు? `ఇల్లు కొనడం మిగిలిన వస్తువుల మాదిరి కాదు…