
వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్దేవ్ గురించి.
వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్దేవ్ గురించి ఈ విషయాలు తెలుసా 2024 సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా పెళ్లి వద్దనుకుంది. ఆ తర్వాత కొంతకాలం కామ్‌గా ఉన్న ఆమె.. తనకు 14 సంవత్సరాలుగా తెలిసిన నికోలాయ్ సచ్‌దేవ్‌ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లాడిన నికోలాయ్ సచ్దేవ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు. వరలక్ష్మీ…