
డిఫాల్టర్ రైస్ మిల్స్ పై కఠిన చర్యలు తప్పవు
డిఫాల్టర్ రైస్ మిల్స్ పై కఠిన చర్యలు తప్పవు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద డిఫాల్టర్ రైస్ మిల్స్, రేషన్ కార్డులు పంపిణీ ,భూభారతి దరఖాస్తు పరిష్కారం,వన మహోత్సవం ఏర్పాట్ల పై సమీక్షా.. వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి: వరంగల్ జిల్లా పరిధిలోని ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లర్ల జాబితాను సిద్ధం చేయాలని, సంబంధిత మిల్లర్లపై రీవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను…