
వాముతో కలిగే లాభాలు ఏమిటి.
వాముతో కలిగే లాభాలు ఏమిటి… కారంగా, ఘాటుగా, వగరుగా ఉండే వాము లేదా ఓమ గింజలను వివిధ మసా లాలలో భాగంగా వంటకాల్లో వాడతారు. ఈ గింజలలో ఉండే థైమాల్, కార్ వాకరల్ అనే పదార్థాల వల్ల వాముకు సాల్మొనెల్లా, ఈ కొలై వంటి హానికారక సూక్ష్మజీవుల పెరుగుదల వేగాన్ని తగ్గించే గుణాలున్నాయి. వాము లేదా ఓమ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఏవైనా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయా? మంజులత, కర్నూల్ కారంగా, ఘాటుగా, వగరుగా ఉండే వాము…