
కల్పవృక్ష వాహన సేవ.
*కల్పవృక్ష వాహన సేవలో ఆకట్టుకున్న కళా బృందాల ప్రదర్శన.. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 21: శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన కళాబృందాలు అద్భుత ప్రదర్శనలిచ్చారు. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో 6 కళాబృందాలు, 80 మంది కళాకారులు పాల్గొని తమ సంగీత నృత్య ప్రదర్శనలతో భక్తులను పరవసింప చేశారు. తాడిపత్రికి చెందిన వందన డ్యాన్స్ అకాడమికి చెందిన 22 మంది…