
రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు.
28వ వార్డులో .రోడ్డు కోసం త్రవ్వారు. రోడ్డు వేయకుండా వదిలిపెట్టారు వనపర్తి నేటిదాత్రి : వనపర్తి లో ఆరు నెలల క్రితం రోడ్డు మంజూరు అయిందని చెప్పి 28వ శ్రీవాణి కాలేజీ వెనకాల చాణిక్య స్కూల్ వైపు, యాదవ సంఘం భవనం పక్కన రోడ్డు కోసం మట్టిని త్రవ్వారు . దానిపై అక్కడక్కడ డస్ట్ వేశారు ప్రజల ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాధుడు లేడు ఆరు నెలలుగా ఎం ఈ దగ్గరికి వెళ్లినా వారు సమయానికి…