
‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి
‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ మహబూబ్ నగర్/నేటి ధాత్రి సమాజంలో సాటి మనిషికి సహాయం చేయాలని పాలమూరు క్రిష్టియన్ కాలనీకి చెందిన డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గురువారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాటిమనిషికి స్వార్థం లేకుండా సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని, సహాయం అనేది అన్ని ఉన్నవారి కంటే.. నిజంగా లేనివారికి లబ్ది చేకూరాలని, మనిషికి ముఖ్యంగా కావాల్సింది కూడు, గూడు, గుడ్డ ఉండాలన్నారు. మొదటగా మనిషి జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి….