
టీ.ఎస్.జే.యు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నాగపూరి నాగరాజ్ నియామకం
వరంగల్, నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రజర్నలిస్ట్స్ యూనియన్ (టి.ఎస్. జే.యూ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా వరంగల్ కి చెందిన రిపోర్టర్ నాగపురి నాగరాజు (వి6 టీవీ) ను నియమిస్తూ టి.ఎస్. జే.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ బుధవారం ఉత్త ర్వులు జారీ చేశారు. జర్నలిజానికి వృత్తి విలువలు, సూత్రాలను నిలబెట్టడంలో అచంచలమైన నిబద్ధతకు గుర్తింపుగా ఈ పదవి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వారు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాగపూరి నాగరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం…