
ట్రంప్ ఫ్యామిలీ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ కంపెనీ .
ట్రంప్ ఫ్యామిలీ నుంచి మార్కెట్లోకి కొత్త మొబైల్ కంపెనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ టెక్నాలజీ ప్రపంచంలో మరో ముందడుగు వేసింది. కొత్తగా ట్రంప్ T1 గోల్డ్ కలర్ స్మార్ట్‌ఫోన్‌ను (Trump Smartphone Launch) మార్కెట్లోకి లాంచ్ చేసి అనేక సేవలను అందిస్తామని తెలిపింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి (Donald Trump) అనేక వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన ఫ్యామిలీ ట్రంప్ మొబైల్ అనే కొత్త…