Trophy

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా.

అండర్సన్‌ టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదా… అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో. లండన్‌: అహ్మదాబాద్‌ విమాన దుర్ఘటన నేపథ్యంలో అండర్సన్‌-టెండూల్కర్‌ ట్రోఫీ ఆవిష్కరణ వాయిదాపడింది. గతంలో ఇంగ్లండ్‌-భారత్‌ మధ్య సిరీ్‌సను పటౌడీ ట్రోఫీగా వ్యవహరించేవారు. అయితే, ఇంగ్లండ్‌ బోర్డు ఆ పేరు మార్చి ఆధునిక దిగ్గజాలు అండర్సన్‌-టెండూల్కర్‌ పేరున ట్రోఫీని తీసుకురావాలనే నిర్ణయం తీసుకొంది. సిరీస్‌ ఆరంభమయ్యే ముందే ట్రోఫీ ఆవిష్కరణ జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.

Read More
Cricket

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం..

సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం.. విజేతలకు నగదు షీల్డ్ అందజేసిన సిరికొండ ప్రశాంత్. చిట్యాల, నేటి ధాత్రి :       చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన సిరికొండ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం జన్నె యుగంధర్ అధ్యక్షతన జరగగా ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు పార్టీలకతీతంగా యువత కోసం ఎక్కడైనా వస్తానని ప్రాణమై నిలుస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఆటలకు యువత దూరమవుతున్న నేటి పరిస్థితులలో క్రీడలను…

Read More
error: Content is protected !!