
యోగ అనేది మానవతా సంపద.
యోగ అనేది మానవతా సంపద #మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.. #ఇది కేవలం ఆరోగ్యానికి కాదు ప్రశాంతతకు కూడా ఓక మార్గం.. యోగ దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మరియు ఎంపీ హన్మకొండ నేటిధాత్రి: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం. యోగ అనేది శరీరానికి మాత్రమే కాదు మనస్సుకు, శరీరానికి,ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల…