![తీన్మార్ మల్లన్నను వెంటనే భర్తరఫ్ చేయాలి.](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-5.13.25-PM-600x400.jpeg)
తీన్మార్ మల్లన్నను వెంటనే భర్తరఫ్ చేయాలి.
– ఐనవోలు రెడ్డి సంఘం అధ్యక్షులు చింతలపూడి హరికృష్ణారెడ్డి డిమాండ్ – రెడ్డి లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు – దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని సవాల్. నేటిధాత్రి ఐనవోలు/హన్మకొండ:- హన్మకొండలో గత ఆదివారం జరిగిన బిసి యుద్దభేరి సభలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న తన ప్రసంగంలో రెడ్డి కులస్థులను కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై చర్యలు తీసుకోవాలని రెడ్డి సంఘం…