తుమ్మల నీ బలమెంత!

  తుమ్మితే ఓడిపోయేంత!! ఆనాడు ఎన్టీఆర్‌ కు ద్రోహం చేస్తివి. ఇప్పుడు స్నేహనికి మచ్చ తెస్తివి. తిన్నింటి వాసాలు లెక్కబెడితివి? స్నేహానికి కేసిఆర్‌ విలువిస్తే, మిత్ర ద్రోహానికి పాల్పడితివి. తెలంగాణ ఉద్యమంలో లేనే లేకపోతివి. 2014 తెలుగు దేశం నుంచి పోటీ చేసి ఓడిపోతివి. అనారోగ్యం పాలైతే కేసిఆర్‌ కాపాడే. ఓడిన నిన్ను తెచ్చి ఎమ్మెల్సిని చేసే. తర్వాత మంత్రి పదవి ఇచ్చే. పాలేరు నుంచి టికెట్‌ ఇచ్చి ఎమ్మెల్యేను చేసే. 2018 లో బిఆర్‌ఎస్‌ ప్రభంజనంలో…

Read More
error: Content is protected !!