
ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వచ్చిన..
ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వచ్చిన.. అదిరిపోయే హిందీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన హిందీ చిత్రం జాట్ ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వచ్చేసింది. ఏప్రిల్‌లో థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన హిందీ చిత్రం జాట్ (Jaat ). తెలుగు అగ్ర దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni) బాలీవుడ్ ఆరంగేట్రం చేస్తూ ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ…