mla

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట..

ఓటు హక్కు వినియోగించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట కామారెడ్డి జిల్లా /పిట్లం నేటిధాత్రి: నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గురువారం కామారెడ్డి జిల్లా పిట్లం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు మరియు బాధ్యత అనీ అలాగే మన…

Read More
error: Content is protected !!